Gurukula School Admissions TS: 2024-24 గురుకుల పాఠశాలలో దరఖాస్తులు కోసం దరఖాస్తులు, చివరి తేదీ..

Gurukula School Admissions TS: 2024-24 గురుకుల పాఠశాలలో దరఖాస్తులు కోసం దరఖాస్తులు, చివరి తేదీ..

2024-25 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల (బాలికలు) 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జెశ్రన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మైనార్టీలకు 60, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2 సీట్లు కేటాయిస్తామని వివరించారు.

6, 7, 8 తరగతుల్లోని ఖాళీల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. WWW. TMREIS. Telangana.gov. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9989661146లో సంప్రదించాలన్నారు.

Flash...   SSC MATHS WORK BOOK FOR PRACTICE