డిగ్రీ పాసైతే చాలు.. బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.46 వేల వరకు జీతం

డిగ్రీ పాసైతే చాలు.. బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.46 వేల వరకు జీతం

నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడం.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కూడా చాలా కష్టంగా మారింది. పట్టణంలోనే ఉద్యోగం దొరకడం మరింత కష్టం. ప్రయివేటు కంపెనీలు ఇచ్చే చాలీ చాలని జీతాల కోసం సొంత ఊరు వదిలి వెళ్లలేక చాలా మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
అలాంటి వారికి శుభవార్త.. నెలకు 46 వేల రూపాయల జీతంతో బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు..

Visakhapatnam Cooperative Bank (VCBL).. Fresh Job notification

బ్రాంచ్‌లలో Probatiobnary Officer పోస్టుల భర్తీకి VCBL నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని ద్వారా 30 ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 28 చివరి తేదీ. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు ఏమిటి వంటి వివరాలు..

పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది.

ప్రొబేషనరీ ఆఫీసర్ (Deputy Manager): 30 posts

Eligibility: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం.

Age Llimit: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు.

Salry Scale: నెలకు రూ.20,330 నుంచి రూ.45,590.

Process of Selection: ప్రిలిమినరీ/ మెయిన్స్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Fee for Application: Rs.1,000.

Examination Centers: వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ మరియు తిరుపతి కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడుతుంది.

Important Dates:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 28, 2024.
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.

పూర్తి వివరాల కోసం web portal: https://www.vcbl.in/

Flash...   నెలకి రెండు లక్షల పైన జీతం తో NIESBUD లో 152 ఉద్యోగాలు.. అర్హులు వీళ్ళే..