Posted inJOBS నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే. Posted by By Sunil January 28, 2024 CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.వివరాలు:* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులుఅర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).Salary details: నెలకు రూ.35,400 – రూ.1,12,400.Age limit: 28 ఏళ్లు మించకూడదు.Fee for application: రూ.100. SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి చివరి తేదీ: 20.02.2024.Details : https://cbri.res.in/ Flash... నెలకి 82 వేలు జీతం తో BEL లో ఉద్యోగాలు.. టెన్త్ లేదా ITI పాస్ అయి ఉంటె చాలు. Sunil View All Posts Post navigation Previous Post నెలకి 25 వేలు పైనే జీతం తో NPCIL లో స్టైపెండరీ ట్రైనీ / అసిస్టెంట్ పోస్టులు.. వివరాలు ..Next Post10వ తరగతి తో నెలకి 47 వేలు పైనే జీతం తో NCL లో ఉద్యోగాలు. అప్లై చేయండి