టెన్త్ , ఇంటర్ తో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

టెన్త్ , ఇంటర్ తో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

PDUNIPPD Recruitment 2024:

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్), న్యూఢిల్లీ, డిప్యూటేషన్/డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన LDC, Driver పోస్టుల భర్తీకి Notification విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 09

Group-B

Administrative Officerర్: 01 పోస్ట్

Max Age limit: 35 సంవత్సరాలు.

Salary: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + జీప్ రూ.4600.

Demonstrator: 01 పోస్ట్

Max Age Limit: 30 సంవత్సరాలు.

Salary: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ.4200.

Occupational Therapist: 02 పోస్టులు

Max Age Limit: 28 సంవత్సరాలు.

Salary: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ.4200.

Physiotherapy: 01 పోస్ట్

Max Age Limit: 28 సంవత్సరాలు.
Salary : ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ.4200.

Group C:

జూనియర్ కాలిపర్ మేకర్ కమ్ PO టెక్నీషియన్: 01 పోస్ట్

Max Age Limit: 21-30 సంవత్సరాలు.

Salary: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

స్టాఫ్ కార్ డ్రైవర్: 01 పోస్ట్

Max Age Limit: డిప్యూటేషన్‌కు 56 ఏళ్లు & డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం 30 ఏళ్లు.

Salary: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

LDC: 01 పోస్ట్

Age limit: 18-27 సంవత్సరాలు.

Salary: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ. 1900.

జూనియర్ లింబ్ మేకర్ కమ్ PO టెక్నీషియన్: 01 పోస్ట్

Age limit: 21-30 సంవత్సరాలు.

Salary : ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.

Eligibility:

పోస్టుకు అనుగుణంగా పని అనుభవంతో పాటు 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Application Fee:

జనరల్ అభ్యర్థులకు రూ. 1000, OBC & EWS అభ్యర్థులకు రూ.700, SC & ST అభ్యర్థులకు రూ.500. వికలాంగులకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

Flash...   ECIL JOBS: Sr General Manager, Dy General Manager & Other – 60 Posts

Application mode: Online

Imp notice: నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజులలోపు సంబంధిత చిరునామాకు పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

“The Director, Pt. Deen Dayal Upadhyaya National Institute for Persons with Physical Disabilities (Divyangajan), 4, Vishnu Digambar Marg, New Delhi-110002”

Selection process: వ్రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Date of Notification :06.01.2024

వెబ్‌సైట్: http://iphnewdelhi.in