నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

నెలకి 2 లక్షల పైగా జీతం తో డిగ్రీ అర్హత తో MRPL లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

MRPL Recruitment Notification 2024:

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ & అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

Total Vacancy is : 27

Eligibility Criteria : కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Age limit: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Fee for application: జనరల్ మరియు OBC అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి 118 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

Salary and Pay scale:

  • అసిస్టెంట్ ఇంజనీర్ (Fire)- నెలకు ₹ 50,000/- నుండి ₹ 1,60,000/-
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (Secretaryరీ)- నెలకు 50,000 నుండి 1,60,000/-
  • మేనేజర్ (Security)- నెలకు ₹ 80,000/- నెలకు ₹ 2,20,000/-

Application Process: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

Process of Selection: వ్రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2024

వెబ్సైట్: mrpl.co.in

Flash...   CSIR: డిగ్రీ అర్హత తో IITR లో టెక్నీషియన్ ఖాళీలు .. వివరాలు ఇవే…