RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేయండి ఇలా.

RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అప్లై చేయండి ఇలా.

RITES Recruitment 2024:

హర్యానాలోని గురుగ్రామ్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RIGHTS) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Job details: Assistant Manager

Educational Qualifications: సీఏ ఉత్తీర్ణత, కాస్ట్ అకౌంటెంట్ మరియు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

Application method : Online దరఖాస్తు చేసుకోండి.

Process of selection: అభ్యర్థులు గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.

Last Date for apply: జనవరి 30, 2024

వెబ్సైట్: https://www.rites.com/

Flash...   Digital India week Register here free