Posted inJOBS 10వ తరగతి తో నెలకి 47 వేలు పైనే జీతం తో NCL లో ఉద్యోగాలు. అప్లై చేయండి Posted by By Sunil January 28, 2024 సెంట్రల్ గవర్నమెంట్ మినీ రత్న కంపెనీ- నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సింగ్రౌలీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం కింది విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఖాళీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఖాళీల వివరాలు:1. Assistant Foreman (E&T) (Trainee) Grade-C: 09 Posts2. Assistant Foreman (Mechanical) (Trainee) Grade-C: 59 Posts3. Assistant Foreman (Electrical) (Trainee) Grade-C: 82 Postsమొత్తం పోస్టుల సంఖ్య: 150.అర్హత: 10వ తరగతి/డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.Age limit: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.జీతం : నెలకు రూ.47,330.ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.దరఖాస్తు ఫీజు : రూ.1180. SC, ST, PWD మరియు ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.ముఖ్యమైన తేదీలు ఇవేఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-01-2024.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2024. Flash... Income Tax Recruitment 2022: టెన్త్, డిగ్రీ అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు Sunil View All Posts Post navigation Previous Post నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.Next Post10వ తరగతి తో నెలకి రు. 69,000/- జీతం తో కానిస్టేబుల్ ఉద్యోగాలు. త్వరగా అప్లై చేయండి