Jobs with ITI: ఐటిఐ తో నెలకి రు . 23,000/- జీతం తో ECIL లో 1100 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

Jobs with ITI:  ఐటిఐ తో నెలకి రు . 23,000/- జీతం తో ECIL లో 1100 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

ECIL Recruitment Notification 2024:

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) దేశవ్యాప్తంగా Contract ప్రాతిపదికన ECIL ప్రాజెక్ట్ వర్క్స్‌లో Junior Technician పోస్టుల భర్తీకి application ఆహ్వానిస్తోంది.

Details of Vacancy:

Junior Technician (Grade-2): 1,100 posts

category wise vacancy:

  • Electronic Mechanic – 275
  • Electrician – 275
  • Fitter- 550.

అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం.

Age as on 16/01/2024: 30 ఏళ్లు మించకూడదు. OBCలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు.

Application process : Online లో దరఖాస్తు చేసుకోవాలి.

Selection Process: ITI మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ల పరిశీలన మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Salary Details: నెలకు రూ. 22,528/-

Last Date for apply: 16/01/2024

Official Website: https://www.ecil.co.in

Flash...   ITI తో పవర్ గ్రిడ్ లో 203 అప్రెంటిస్ ఉద్యోగాలకి నిటిఫికేషన్ .. అప్లై చేయండి ఇలా