LIC Scholarships: విద్యార్ధులకి 40 వేలు స్కాలర్షిప్ లు.. అప్లై చేయండి

LIC Scholarships: విద్యార్ధులకి 40 వేలు స్కాలర్షిప్ లు.. అప్లై చేయండి

సాధారణ స్కాలర్‌షిప్ కోసం వైద్య విద్యార్థులకు సంవత్సరానికి 40,000 ఇవ్వబడుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.30 వేలు ఇస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న వారికి కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.20,000 ఇస్తారు.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు సంవత్సరానికి 15,000 ఇవ్వబడుతుంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్/డిప్లొమా కోర్సులు పూర్తి చేసినందుకు ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.

Selection Process: అభ్యర్థులు 10వ తరగతి లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్ మరియు కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయబడతారు. తక్కువ ఆదాయ వర్గాలకు తొలి ప్రాధాన్యం ఇస్తాం.

Apply mode: Online లో దరఖాస్తు చేసుకోవాలి.

Last Date for Apply: 14.01.2024.

Official Website: https://licindia.in/

Last Date: 14/01/2024

Flash...   AP Polycet Result 2022 – Score Card Link, Rank @polycetap.nic.in