ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ.. వివరాలు ఇవే.

ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ.. వివరాలు ఇవే.

AU COMPUS NEWS: సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. రామిరెడ్డి ప్రభుత్వ మానసిక వైద్యశాలలో కాంట్రాక్టు విధానంలో అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల ఆదేశాలను అనుసరించి..

  • Child Psychologists-2
  • Psycho Social Worker-1
  • Speech Therapist-1
  • Occupational Therapist-1
  • Speech Educator-1

ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి.

అర్హత, ఆసక్తి ఉన్నవారు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వ మానసిక వైద్యశాలలో అందజేయాలని సూచించారు.

ఇతర వివరాలు మరియు దరఖాస్తుల కోసం https://visakhapatnam.ap.gov.in/documents/

అప్లికేషన్తో పాటు విద్యార్హత మరియు వృత్తిపరమైన అనుభవాన్ని తెలిపే సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతచేయాలని సూచించారు.

Flash...   Coal India లిమిటెడ్ నుండి 560 Management Trainee ఉద్యోగాలు