Motorola G54: రూ. 6 వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్ది కాలం మాత్రమే..

Motorola G54: రూ. 6 వేలకే 5G స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్ది కాలం  మాత్రమే..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్ లో భాగంగా గృహోపకరణాల నుంచి స్మార్ట్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వరకు అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందజేస్తున్నారు.

ఈ క్రమంలో మోటరోలా జీ54, 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు మీ కోసం..

ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా Motorola G54 స్మార్ట్ఫోన్ ఊహించని తగ్గింపును పొందుతోంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. 17,999 27 శాతం తగ్గింపులో భాగంగా రూ. 13,999 పొందవచ్చు.

ఈ ఆఫర్ ఇక్కడితో ఆగదు.. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత రాయితీ లభిస్తుంది. ఐసీఐసీ, యాక్సిస్ బ్యాంక్ వంటి కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 750 తగ్గింపు పొందవచ్చు.

ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ఫోన్ MediaTek Dimension 7020 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ 5G స్మార్ట్ఫోన్లో 6000 mAh బ్యాటరీ అందించబడింది. 33 వాట్లకు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్ఫోన్పై మొబైల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించబడుతుంది. పాత ఫోన్ని మార్చుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 7000 తగ్గింపు పొందవచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్ ధర రూ. 6 వేల లోపు సొంతం చేసుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే, ఇది 50 MP వెనుక కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఇది 16.6 సెం.మీ పూర్తి HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది.

Flash...   మీ ఫోన్లో స్టోరేజీ నిండిందా.. ఈ 3 సింపుల్ సెట్టింగ్స్ ద్వారా మీ ఫోన్ లో స్టోరేజీ ఎప్పటికి ఫుల్ అవ్వదు .