NALCO: నెలకి రెండు లక్షల పైగా జీతం తో స్పెషలిస్ట్ ఉద్యోగాలు . వివరాలు ఇవే..

NALCO: నెలకి రెండు లక్షల పైగా జీతం తో స్పెషలిస్ట్ ఉద్యోగాలు . వివరాలు ఇవే..

నాల్కో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024:

భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Total Vacancy: 10

స్పెషలిస్ట్ పోస్టులు

స్పెషలిస్ట్/ E02 గ్రేడ్: 04 పోస్టులు

పోస్టుల కేటాయింపు:

  • UR-01
  • OBC(NCL)- 01
  • EWS-01
  • SC-01.

Sectors:

  • ఆర్థోపెడిక్- 01,
  • పీడియాట్రిక్- 02,
  • రేడియాలజీ- 01.

అర్హత: MBBS, MD/ MS, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

Age: 35 ఏళ్లు మించకూడదు.

Salary: రూ.70,000 నుండి రూ.2,00,000/-

స్పెషలిస్ట్/ E03 గ్రేడ్: 06 పోస్టులు

పోస్ట్‌ల కేటాయింపు:

  • UR-03
  • OBC(NCL)- 02
  • EWS-01.

Sectors: ఆర్థోపెడిక్- 01, పీడియాట్రిక్- 02, రేడియాలజీ- 01, మెడిసిన్- 01, ఆప్తాల్మాలజీ- 01.

అర్హతలు: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 38 ఏళ్లు మించకూడదు.

Salary: రూ.80,000 నుండి రూ.2,20,000/-

దరఖాస్తు రుసుము: రుసుము లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.01.2024

వెబ్‌సైట్: https://nalcoindia.com

Flash...   ONGC Recruitment 2022: టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో..ONGC లో 922 Non-Executive ఉద్యోగాలు!