NCERT: నెలకి 80 వేలు జీతం తో ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు

NCERT: నెలకి 80 వేలు జీతం తో ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు

NCERT: నెలకు 80 వేల జీతంతో NCERTలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు. వివరాలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

  • 1. అసిస్టెంట్ ఎడిటర్: 60 పోస్టులు
  • 2. ప్రూఫ్ రీడర్: 60 పోస్ట్‌లు
  • 3. DTP ఆపరేటర్: 50 పోస్టులు

అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు.

వయోపరిమితి: అసిస్టెంట్ ఎడిటర్‌కు 50 సంవత్సరాలు; ప్రూఫ్ రీడర్ 42; DTP ఆపరేటర్ వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.

SALARY:

  • అసిస్టెంట్ ఎడిటర్‌కు నెలకు రూ.80,000;
  • ప్రూఫ్ రీడర్‌కు రూ.37,000;
  • ఒక్కో DTP ఆపరేటర్‌కు 50,000.

ఇంటర్వ్యూ తేదీలు: 01-02-2024 నుండి 03-02-2024 వరకు.

VENUE పబ్లికేషన్ డివిజన్, NCERT, శ్రీ అరబిందో మార్గ్, న్యూఢిల్లీ.

Website of NCERT – www.ncert.nic.in

Download Notification here

Flash...   10 వ తరగతి అర్హత తో నెలకి రు.56,000/- జీతంతో నావీ లో 910 గ్రూప్ బి ఉద్యోగాలు .. వివరాలు ఇవే..