ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న NIACL శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
* అసిస్టెంట్: 300 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
Pay and allowances: నెలకు దాదాపు రూ.37,000.
Age limit: 01-01-2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన వాటి ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-02-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.
Note: ప్రకటన వివరాలు ఫిబ్రవరి 1న అందుబాటులో ఉంటాయి.