NLC : నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ…

NLC : నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ…

N LC ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్:

తమిళనాడు రాష్ట్రంలోని నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటీస్ శిక్షణలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 632

  • Graduate Apprentices: 314
  • Mechanical Engineering: 75
  • Electrical Engineering: 78
  • Civil Engineering: 27
  • Insemination Engineering: 15
  • Chemical Engineering: 09
  • Mining Engineering: 44
  • Computer Science Engineering: 47
  • Electronics & Communication Engineering: 05
  • Pharmacy: 14
  • Technician (Diploma) Apprentice: 318
  • Mechanical Engineering: 95
  • Electrical Engineering: 94
  • Civil Engineering: 49
  • Instrumentation Engineering: 09
  • Mining Engineering: 25
  • Computer Science Engineering: 38
  • Electronics & Communication Engineering: 08

Training Period: One Year

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థులు తప్పనిసరిగా 2019/2020/2021/2022 & 2023లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పూర్తి చేయకూడదు. అభ్యర్థులు NLCIL లేదా మరెక్కడైనా అప్రెంటిస్షిప్ శిక్షణ పొంది ఉండకూడదు లేదా ప్రస్తుతం శిక్షణ పొంది ఉండకూడదు.

అభ్యర్థులు ఏ ఉద్యోగంలోనైనా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ అనుభవం కలిగి ఉండకూడదు.

అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక మరియు పాండిచ్చేరి మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారై ఉండాలి.

వయస్సు: అప్రెంటీస్షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

స్టెపెండ్:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం నెలకు రూ.15028/-
  • టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం రూ.12524/-

దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:

The General Manager, Learning and Development Centre, N.L.C India Limited. నైవేలి – 607 803.

Flash...   BEL: భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో 115 అప్రెంటిస్ ఉద్యోగాలు .. వివరాలు ఇవే .. అప్లై చేయండి