నెలకి 45,000/- జీతం తో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

నెలకి 45,000/- జీతం తో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

VCBL Recruitment Notification 2024:

విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ Probationary officers పోస్టులను భర్తీ చేయనున్నారు.

Posts Details.. ప్రొబేషనరీ ఆఫీసర్

Total Vacancy: 30

Salary: నెలకు 20,330/- నుండి 45,590/-

Eligibility: కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

Age limit : 31-12-2023 నాటికి 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

How to apply : Online apply

Application fee: రూ.1,000/-

Selection Process: ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 జనవరి 2024

దరఖాస్తులకు చివరి తేదీ: 28 జనవరి 2024

Preliminary Exam .. ఫిబ్రవరి 2024

Exam Centers.. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.

వెబ్సైట్: www.vcbl.in

Flash...   డిగ్రీ తో ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు