ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

అంగన్వాడీ ఉద్యోగాలు: ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు…

మొత్తం ఖాళీలు : 49

పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ పోస్టుల (ఏపీ ఉద్యోగాలు) భర్తీకి చర్యలు చేపట్టారు.

ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ వర్కర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

స్థానికంగా నివాసం ఉంటున్న వివాహితలు ఈ పోస్టుకు అర్హులు.

అభ్యర్థులు జూలై 1, 2023 నాటికి 21 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.

ఖాళీ పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, ఇతర విద్యార్హతలకు స్థానిక ICDS కార్యాలయాల్లో సంప్రదించాలి.

Flash...   నెలకి రు. 27 ,000 జీతం తో టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి