Posted inJOBS RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… Posted by By admin January 27, 2024 RFCL Recruitment Notification 2024:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.NFAL, EIL, FCIL జాయింట్ వెంచర్ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని RFCLలో ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి.మెకానికల్ విభాగంలో ఐటీ అర్హతతో అటెండెంట్ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలోఫిట్టర్ పోస్ట్లు – 10డీజిల్ మెకానిక్ – 3మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్లు – మెయింటెనెన్స్ – 2 పోస్టులుఅటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ విభాగంలో 15 ఎలక్ట్రీషియన్అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్ 4 పోస్టులు,ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీదరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 22, 2024More info @ https://www.rfcl.co.in Flash... SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్.. రూ.50,000 అలవెన్స్ admin View All Posts Post navigation Previous Post DMHO: ఏపీ లో 68 అటెండెంట్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. చివరి తేదీ జనవరి 30Next Postఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఇవి తినండి చాలు!