Holidays: అన్ని స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు ఖరారు .. మొత్తం ఎన్ని రోజులంటే..?

Holidays: అన్ని స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు ఖరారు .. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈసారి భారీగా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 9 (మంగళవారం) నుంచి జనవరి 18 (గురువారం) వరకు సెలవులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు గట్టి ఆదేశాలు జారీ చేశారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.

అలాగే, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు జనవరి 19న (శుక్రవారం) పునఃప్రారంభమవుతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ మొదటి స్థానంలో ఉంటుంది. తెలంగాణలో కంటే ఏపీలోనే సంక్రాంతి పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. అదేవిధంగా ఏపీలోని కాలేజీలకు కూడా దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

సంక్రాంతి పండుగ 2024 సెలవులు : జనవరి 9 నుంచి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు..?

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈసారి భారీగా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 9 (మంగళవారం) నుంచి జనవరి 18 (గురువారం) వరకు సెలవులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు గట్టి ఆదేశాలు జారీ చేశారు.

జనవరి 9 నుండి జనవరి 18 వరకు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పాఠశాలలకు సంక్రాంతి సెలవు విద్యా శాఖ ప్రకటన సంక్రాంతి పండుగ 2024 విద్యార్థులకు సెలవులు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు సెలవులు

AP సెలవులు 2024 జాబితా : ఇవి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ సెలవులు.. పాఠశాలలు మరియు కళాశాలలకు మాత్రమే..

తెలంగాణలో

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించింది. తెలంగాణలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది

Flash...   AP లో దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

.మిషనరీ పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. అలాగే జనవరి 13వ తేదీ రెండో శనివారం.. 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ పండుగలు. అలాగే జనవరి 25, 26 తేదీల్లో సెలవు ఉంటుంది.

కాలేజీల కోసం..

తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. మొత్తం 4 రోజులు కాలేజీలకు సెలవులు వస్తున్నాయి. జనవరి 17న ఇంటర్మీడియట్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా దాదాపు నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.