ప్రస్తుతం Amazon, Flipkart వంటి ఆన్‌లైన్ స్టోర్లలో Sankranthi offers నడుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు ప్రకటిస్తున్నాయి.
కొన్ని స్మార్ట్ ఫోన్లు సగం ధరకే వినియోగదారులకు అందిస్తున్నారు. వాటిలో పోకో స్మార్ట్‌ఫోన్ ఒకటి. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… Poco C 55 4GB +64GB అసలు ధర రూ.11,999. అయితే ప్రస్తుతం దీనిపై 45 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.
అంటే ఈ ఫోన్ ను కేవలం రూ.6,499కే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, దీనిపై అనేక Bank offer లను కూడా పొందవచ్చు.
ఇది 50MP డ్యూయల్ బ్యాక్ కెమెరాను అందిస్తుంది. ముందు కెమెరా కూడా మంచి నాణ్యతతో వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mAh. పనితీరు విషయానికొస్తే, ఇందులో Mediatek Helio G85 ప్రాసెసర్ ఉంది. ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు. అంతేకాకుండా, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.71 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో మీకు ఎలాంటి Exchange offer లేదు. దానిపై ఒక సంవత్సరం వారంటీ మరియు ఇతర ఉపకరణాలపై ఆరు నెలల ప్రత్యేక వారంటీ. ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో Delivery కూడా అవుతుంది. మరి ఈ బంపర్ ఆఫర్ ను అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్లీ రాదు. కాబట్టి వెంటనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయండి.