UJVN: యూ జీ వి ఎన్ లిమిటెడ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

UJVN: యూ జీ వి ఎన్ లిమిటెడ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

UJVN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

అర్హత:

డిగ్రీ/HNR డిప్లొమా, HNR అడ్మినిస్ట్రేషన్తో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్/సోషల్ వర్క్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA/PGD డిప్లొమా ఇన్ పవర్ మేనేజ్మెంట్ మరియు 15 సంవత్సరాల పని అనుభవం.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జనరల్ మేనేజర్, UGVN లిమిటెడ్, ఉజ్వల్, మహారాణి బాగ్, GMC రోడ్, డెహ్రాడూన్-248001 (ఉత్తరాఖండ్) చిరునామాకు దరఖాస్తును పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 07.02.2024

వెబ్సైట్: https://www.ujvnl.com/

Flash...   పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?