UPSC : డిగ్రీ తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 121 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

UPSC : డిగ్రీ తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 121 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

Total posts: 121

భారత ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మొత్తం 121 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితర పోస్టులను భర్తీ చేస్తారు.

Eligibility: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో MBBS/ డిగ్రీ/ PG ఉత్తీర్ణులై ఉండాలి మరియు పోస్టులను బట్టి పని అనుభవం ఉండాలి.

Process of Selection: టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Age limit: 35 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

Applicaiton fee: రూ.25.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 01, 2024

వెబ్సైట్: https://www.upsc.gov.in/

Flash...   ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!