UPSC: యూపీఎస్సీలో 78 గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

UPSC: యూపీఎస్సీలో 78 గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్:

Total posts: 78

Post Details:

  • Anesthesiology-46
  • Bio Chemistry-01
  • Forensic Medicine-07
  • Microbiology-09
  • Pathology-07
  • Plastic Surgery Reconstructive Surgery-08.

Eligibility : MBBS, MD, PHAతోపాటు సంబంధిత పోస్ట్ అనుభవం.

Age : 45 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

Mode of application : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11/01/2024

వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/

Flash...   SSC GD Constable 2023 : 10వ తరగతితో 75,786 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈరోజు నుంచి అప్లయ్‌ చేసుకోవచ్చు