VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో JRF లో ఉద్యోగాల భర్తీ… జీతం ఎంతో తెలుసా !

VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో JRF లో ఉద్యోగాల భర్తీ… జీతం ఎంతో తెలుసా !

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

VSSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

మొత్తం ఖాళీలు: 05

Educational Qualifications:

M.Sc (ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/స్పేస్ ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/మెటియోరాలజీ/ప్లానెటరీ సైన్సెస్).

MS/ME, MTech (ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/ప్లానెటరీ సైన్స్/ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్). CSIR-UGC NET/GATE/GESTలో అర్హత సాధించి ఉండాలి.

Age limit: 30.01.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: Short list చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.01.2024.

Official Website: https://www.vssc.gov.in/

Flash...   ISRO: నెలకు రూ. 1.7 లక్షల జీతం తో ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..