YSRUHS: నెలకి 80 వేల జీతం తో YSR హెల్త్ యూనివర్శిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

YSRUHS: నెలకి 80 వేల జీతం తో YSR హెల్త్ యూనివర్శిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

YSRUHS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

Total Vacancy: 20

Qualification: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Age limit: 01.07.2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ అభ్యర్థులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

Salary : నెలకు రూ.25,220 నుండి రూ.80,910/-

Selection process: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Application mode: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 31.01.2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.02.2024

వెబ్సైట్: https://drysruhs.edu.in/index.html

Flash...   RBI లో 450 అసిస్టెంట్స్ ఉద్యోగాలు. జీతం 55 వేలు .. ఇలా అప్లై చేయండి