పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

పదవ తరగతి పాస్.. తెలుగు రాయటం రావాలి. ఈ ఉద్యోగాలు మీకోసం. వివరాలు ఇవే

నోటిఫికేషన్ నెంబర్, 02/ఔట్సోర్సింగ్/ప. వే/2024/12.02.2024.

గుంటూరు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లాలయందు వాచ్ మన్, ఆఫీస్ సబార్డినేట్ మరియు సానిటరీ వర్కర్స్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. వివరములు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ నుండి పొందవచ్చును. పూర్తి చేయబడిన దరఖాస్తులు ది.19.02.2024 నుండి ది.03.03.2024 వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ వారి కార్యాలయము నందు సమర్పించవలెను.

Vacancy Details:

  1. Watchmen
  2. Sanitary Worker
  3. Office Subordinate

Eligibility: 10th pass with work experience, cycling or two wheeler driving.

Age Limit: Not exceeding 42 years.

Application Procedure: Offline applications should be sent to the address of Superintendent Engineer (R&B) Circle, Guntur.

Last date for offline application: 03-03-2024.

Flash...   IIP లో ప్రభుత్వ ఉద్యోగాలు.. టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌లు