పది పాసైతే చాలు నెలకి 15,000/- జీతం తో R & B లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

పది పాసైతే చాలు నెలకి 15,000/- జీతం తో R & B లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

వైఎస్ఆర్ జిల్లాలో రోడ్లు భవనాల శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Vacancies Details:

  • 1. Watchman: 06 Posts
  • 2. Sanitary Worker: 08
  • 3. Attendant: 10
  • Total Vacancies: 24.

Eligibility : 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

Age limit: 42 ఏళ్లు మించకూడదు.

Salary : నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: online దరఖాస్తులను Superintendent Engineer (R&B), ircle Office, Maruti Nagar, Kadapa. , కడప అనే చిరునామాకు పంపాలి.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2024.

దరఖాస్తు పరిశీలన తేదీలు: 23-02-2024 నుండి 26-02-2024 వరకు.

Flash...   పదో తరగతి తో హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలు..వివరాలు ఇవే..