NCLT లో 24 లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు .. వివరాలు ఇవే.

NCLT లో 24 లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు .. వివరాలు ఇవే.

నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యూఢిల్లీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Vacancy Detils…

లా రీసెర్చ్ అసోసియేట్: 20 posts

పోస్టింగ్ స్థలం: New Delhi, Chennai,

అర్హత: PG (Law) ఉత్తీర్ణులై ఉండాలి.

Age as on Application Date: 30 ఏళ్లు మించకూడదు.

Mode of apply: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది రిజిస్ట్రార్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్, 3వ అంతస్తు, మహానగర్ దూర్‌సంచార్ సదన్, లోధి రోడ్, న్యూఢిల్లీ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 07-03-2024.

Flash...   IPR: నెలకి 56 వేల జీతం తో ప్లాస్మా రిసెర్చ్ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..