పది అర్హత తో జిల్లాలో 39 అంగన్వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసారా ?

పది అర్హత తో జిల్లాలో 39 అంగన్వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసారా ?

విశాఖపట్నం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులలోని అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ మరియు అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

  • అంగన్‌వాడీ వర్కర్: 02 పోస్టులు
  • అంగన్‌వాడీ హెల్పర్: 37 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 39.

ICDS ప్రాజెక్ట్ పేరు: విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.

Age Limit: 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Educational qualification : 10వ తరగతి ఉత్తీర్ణత.

Salary :

  • అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500,
  • అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

How to Apply : ఆఫ్‌లైన్ దరఖాస్తులను విశాఖపట్నం జిల్లాలోని సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.

Last Date to submit applications : 15-02-2024.

Flash...   NTPC : నెలకు రూ. 1,00,000 పైగా జీతం తో ఎన్టీపీసీ నుండి నోటిఫికేషన్ .. అర్హులు వీళ్ళే