నెలకి 45,000 జీతం తో ఇంటర్ అర్హత తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 689 ఉద్యోగాలు…

నెలకి 45,000 జీతం తో ఇంటర్ అర్హత తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 689 ఉద్యోగాలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటవీ శాఖ 689 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులను వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు.

మొత్తం పోస్ట్లు: 689

పోస్ట్ వివరాలు:

  • 1. Forest Range Officer: 37 Posts
  • 2. Forest Section Officer: 70
  • 3. Forest Beat Officer: 175
  • 4. Assistant Beat Officer: 375
  • 5. Tanhadar : 10
  • 6. Technical Assistant: 12
  • 7. Junior Assistant: 10

వయోపరిమితి: 18-42 ఏళ్లు మించకూడదు.

అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత.

జీతం: నెలకు రూ. 45,000/

మరిన్ని వివరాల కోసం APPSC అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.

Flash...   డిగ్రీ అర్హత తో షిప్ యార్డ్ లిమిటెడ్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు