డిగ్రీ ఉంటె చాలు .. నెలకి 30,000 జీతం తో NIACL లో 300 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

డిగ్రీ ఉంటె చాలు .. నెలకి 30,000 జీతం తో NIACL లో 300 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

NIACL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

TOTAL VACANCY: 300

ELIGIBILITY: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

SALARY : నెలకు రూ.37,000/-

APPLICATION MODE: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

LAST DATE TO APPLY: ఫిబ్రవరి 15, 2024

More info @ https://www.newindia.co.in

Flash...   Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే