Agniveer : ఇంటర్ అర్హత తో భారత్ వాయుసేన లో అగ్నివీర్ ఉద్యోగాలు .. అప్లై చేయండి

Agniveer : ఇంటర్ అర్హత తో భారత్ వాయుసేన లో అగ్నివీర్ ఉద్యోగాలు .. అప్లై చేయండి

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఎయిర్‌మెన్‌ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

IAF అగ్నివీర్ వాయు (01/ 2025) ఖాళీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Details are as below:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్- అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు (01/ 2025) బ్యాచ్ రిక్రూట్‌మెంట్

అర్హత: గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2)/ఇంటర్మీడియట్ (ఇతర నాన్ సైన్స్ సబ్జెక్టులు)/ఇంటర్-ఒకేషనల్. లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దృఢత్వం/వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

Age limit: 02-01-2004 నుండి 02-07-2007 మధ్య జన్మించారు.

Height: మగ 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి

Seleciton process: ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైనవి.

Mode of Apply: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Exam Fee: Rs..550/-

Important Dates:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 17-01-2024.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06-02-2024.
  • ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 17-03-2024
Flash...   పది అర్హత తో నెలకి రూ. 32.000 జీతం తో అటెండర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్