ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!

ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో జిల్లాలో శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు.

మొత్తం ఖాళీలు: 13

posts details

  • Central Administrator,
  • case worker,
  • Paralegal Personal Lawyer,
  • Para Medical Personnel,
  • Psychosocial Counsellor,
  • Office Assistant,
  • Multipurpose Staff/Cook,
  • Security Guard/ Night Guard.

అర్హత: డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. చాలా పోస్టులకు పని అనుభవం అవసరం.

స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తుల ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 7, 2024

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2024

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.

వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in/

Flash...   పది అర్హత తో జిల్లాలో 39 అంగన్వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసారా ?