AP DSC 2024: : DSC దరఖాస్తులు స్టార్ట్ అయ్యాయి.. జిల్లాల వారీగా క్యాటగిరి వారి పోస్టుల వివరాలివే!

AP DSC 2024: : DSC దరఖాస్తులు స్టార్ట్ అయ్యాయి.. జిల్లాల వారీగా క్యాటగిరి వారి పోస్టుల వివరాలివే!

AP DSC 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

AP MEGA DSC 2024: ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుండి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. DSC పరీక్షలు 2018 సిలబస్ ప్రకారం నిర్వహించబడతాయి. టెట్‌కు 20 శాతం, డీఎస్సీకి 80 శాతం వెయిటేజీ. పూర్తి వివరాల కోసం DSC అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in చూడండి. అభ్యర్థుల సందేహాల కోసం 9505619127, 9705655349 హెల్ప్ డెస్క్ నంబర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్‌జీటీ పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.

AP DSC 2024 Important Dates

  • Applications will be accepted from February 12 to 22
  • Exams will be conducted online from March 15 to 30
  • Primary key release on 31st March
  • Receipt of objections on key on 1st April
  • Final key release on April 2
  • Results released on 7th April

AP DSC 2024 : Combined District wise posts

DSC సిలబస్ డౌన్‌లోడ్

ఈసారి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను ఏపీ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ & సిలబస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత, PDF డౌన్‌లోడ్ అవుతుంది. ఇందులో రెండు ఫైల్స్ ఉంటాయి. SPECIAL DSC 2022 ALL SUBJECTS SYLLABUS అనే ఫైల్‌తో పాటు మరొక ఫైల్ కూడా ఉంది. ఇది వ్రాత పరీక్ష నమూనాతో పాటు అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను కలిగి ఉంటుంది. వీటిని ప్రింట్ చేయవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Flash...   Army Public :ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 62 టీచింగ్ పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల…

DSC 2024 పోస్ట్ వారి అర్హతలు , Exam pattern ,Question paper blue prints, Rule of Reservation,