ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం తాజాగా APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 240 పోస్టుల భర్తీ..
ఈ పోస్టులకు అర్హతలు మరియు ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు – 240
- Botany-19,
- Chemistry-26,
- Commerce-35,
- Computer Applications-26,
- Computer Science-31,
- Economics-16,
- History-19,
- Mathematics-17,
- Physics-11,
- Political Science-21,
- Zoology-19
ZONE WISE VACANCY:
- ZONE 1-68,
- ZONE 2-95,
- ZONE 3-50,
- ZONE 4-77
Eligibility:
సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. Ph.D., NET/SLATE/SET ఉత్తీర్ణులై ఉండాలి.
Age limit:
01.07.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
Salary scale: రూ.57,700 నుంచి రూ.1,82,400.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
Exam Pattern: పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు), సంబంధిత సబ్జెక్ట్ (పీజీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. ఒక్కో పేపర్ 150 నిమిషాల వ్యవధి.
Application Method..: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.01.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.02.2024.
Exam Date: ఏప్రిల్/మే 2024..
ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మీరు అధికారిక వెబ్సైట్.. https://psc.ap.gov.in/