ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… AP టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు
సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:
- Architectural Engineering- 01
- Auto Mobile Engineering – 08
- Bio-Medical Engineering- 02
- Commercial and Computer Practice- 12
- Ceramic Technology- 01
- Electrical and Electronics Engineering- 04
- Chemistry- 08
- Civil Engineering- 15
- Computer Engineering- 08
- Electronics and Communication Engineering- 10
- Electrical and Electronics Engineering- 02
- Electronics and Instrumentation Engineering- 01
- English – 04
- Garment Technology- 01
- Geology- 01
- Mathematics- 04
- Mechanical Engineering- 06
- Metallurgical Engineering- 01
- Mining Engineering- 04
- Pharmacy- 03
- Physics- 04
- Textile Technology- 03
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఫస్ట్ క్లాస్‌తో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుండి 18/02/2024 వరకు.