Posted inBANK JOBS JOBS BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు Posted by By Sunil February 21, 2024 Management విభాగంలో కింది పోస్టుల భర్తీకి online లో దరఖాస్తులు కోరుతోంది.వివరాలు:1. Manager2. Senior Manager3. Chief ManagerTotal Posts: 20.విభాగాలు: Portfolio Monitoring and Exposure Management, Sector/Industry Analyst, Enterprise Risk Management, Climate Risk, Model Validation, Analytics, Model Development, NBFC and FI Sector Credit Risk Management, MSME Credit Risk Management.అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో CA, MBA/ PGDM, PG, Certificate తప్పనిసరి.దరఖాస్తు రుసుము: జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.600; ST, SC మరియు వికలాంగ అభ్యర్థులకు 100.ఎంపిక ప్రక్రియ: Online Test, Psychometric Test, Group Discussion, Interview మొదలైన వాటి ఆధారంగా.Online దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2024.BOB Notification pdf Downlaod Flash... సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Sunil View All Posts Post navigation Previous Post TS Group 1: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. వాళ్ళు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చుNext Postపది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో