Posted inJOBS CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు Posted by By Sunil February 3, 2024 CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.వివరాలు:* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులుఅర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).జీతం: నెలకు రూ.35,400 – రూ.1,12,400.వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.దరఖాస్తు రుసుము: రూ.100. SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి చివరి తేదీ: 20.02.2024. Flash... నెలకు రూ.1.60లక్షల జీతం తో NHPCలో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు. వివరాలు ఇవే.. Sunil View All Posts Post navigation Previous Post నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండిNext PostNTPC: ఎన్టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-