AP ఇంటర్ హాల్ టికెట్స్ ఈ సైట్ లో డౌన్లోడ్ చేసుకోండి..

AP ఇంటర్ హాల్ టికెట్స్ ఈ సైట్ లో డౌన్లోడ్ చేసుకోండి..

intermediate exams కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు Inter Board విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన Hall tickets ను బుధవారం నుంచి విడుదల చేయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్షా గదుల్లో cc camera లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి online ద్వారా హాజరు తీసుకుంటారు.

This time a new QR code

పరీక్ష పేపర్లకు QR code జోడించబడింది. ఎక్కడ paper photo తీసినా, scan చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలోకి phone లను అనుమతించరు. Papers ఉంచిన police station లో ఈసారి Inter Board అందించిన ప్రత్యేక basic phone నే వినియోగిస్తారు.

బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే సందేశాలను చూడడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. తిరిగి కాల్ చేసి సమాచారం ఇవ్వడం సాధ్యం కాదు. అంతేకాదు పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే ఈ ఫోన్ పని చేస్తుంది.

ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు

ఈసారి పబ్లిక్ పరీక్షలకు inter board కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్ మార్కుల నమోదు వరకు అన్నీ online లోనే జరిగాయి. దీంతో విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. Practicals పూర్తయిన వెంటనే online లో మార్కులు నమోదు చేస్తారు. ఇందుకోసం inter board ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

ఎలాంటి పొరపాట్లు జరగకుండా రెండుసార్లు online మార్కులు నమోదు చేసేందుకు ఎexaminer చర్యలు చేపట్టారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన practical పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు కేంద్రాల్లో హాల్ టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు

Flash...   అంబేద్కర్ యూనివర్సిటీ: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు..లాస్ట్ డేట్ జనవరి 31

BIEAP హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా

ఎక్కువ ప్రయత్నం చేయకుండానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశల వారీ సూచనలను తెలుసుకుందాం. అభ్యర్థులు పేర్కొన్న అన్ని దశలను అనుసరించాలి మరియు వారు పరీక్షకు హాజరు కావడానికి వారి అడ్మిట్ కార్డును వారి చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, క్రింద చూడండి:

  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ bieap.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఇప్పుడు, అధికారిక వెబ్‌సైట్ మొదటి హోమ్‌పేజీ స్క్రీన్‌పై ఇప్పటికే బ్లింక్ అవుతున్న అడ్మిట్ కార్డ్ సెగ్మెంట్ కోసం వెతకండి.
  • “అడ్మిట్ కార్డ్”పై క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలతో నింపడానికి లాగిన్ ఫారమ్‌ను పొందుతారు.
  • అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు “సమర్పించు” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత, మీ వివరాలను పంపిన కొద్దిసేపటిలోగా మీ అడ్మిట్ కార్డ్ మీకు అందుతుంది.
  • మీరు ఈ అడ్మిట్ కార్డ్‌ని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, తద్వారా మీరు మీ పరీక్షకు ఎలాంటి అడ్డంకులు లేకుండా హాజరవుతారు