నెలకి 55 వేలు జీతం తో BEL లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

నెలకి 55 వేలు జీతం తో BEL లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు… తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Vacancy details

1. Trainee Engineer: 33 Posts

2. Project Engineer: 22 Posts

Sectors: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.

Eligibility : ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

Age limt : 01.01.2024 నాటికి ట్రైనీ ఇంజనీర్‌కు 28 ఏళ్లు మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు 32 ఏళ్లు మించకూడదు.

Salary Details

ట్రైనీ ఇంజనీర్ కు రూ.30,000 – రూ.40,000,

ప్రాజెక్ట్ ఇంజనీర్ కు రూ.40,000 – రూ.55,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

Mode of Apply : ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్ (హెచ్‌ఆర్), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర, జాలహళ్లి పోస్ట్, బెంగళూరుకు పంపాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 14-02-2024.

Download Notification pdf

Flash...   IBPS CRP Clerk XII Recruitment 2022 Vacancy - 6035 – Apply Online