ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మోడల్ హాస్పిటల్, బారి బ్రాహ్మణ, జమ్మూ అండ్ కాశ్మీర్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
1. సీనియర్ రెసిడెంట్: 04 పోస్టులు
2. స్పెషలిస్ట్ (పూర్తి సమయం/ పార్ట్ టైమ్): 05 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 09.
విభాగాలు: మెడిసిన్, క్యాజువాలిటీ, సర్జరీ, ఆయుర్వేదం, పాథాలజీ, ఛాతీ, డెర్మటాలజీ, రేడియాలజీ.
అర్హత: MBBS, PG డిప్లొమా/ MD/ MS/ DNB మరియు పని అనుభవం.
వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్ 37 సంవత్సరాలు; స్పెషలిస్ట్ 67 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 15-02-2024.
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ESSIC మోడల్ హాస్పిటల్, బారి బ్రాహ్మణ, జమ్మూ మరియు కాశ్మీర్.
For more Details: https://www.esic.gov.in/recruitments