మహిళలకు గుడ్ న్యూస్ .. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఎన్నిపోస్ట్ లు ఉన్నాయో తెలుసా ?

మహిళలకు గుడ్ న్యూస్ .. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఎన్నిపోస్ట్ లు ఉన్నాయో తెలుసా ?

జిల్లాలో ఖాళీగా ఉన్న 4 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 26 మంది సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నియామకాల Committee Chairperson, Collector కృతికా శుక్లా సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

అంగన్వాడీ కార్య కర్త పోస్ట్ ఖాళీ లు

  • కాకినాడ అర్బన్ – 1
  • తాళ్లరేవు -1
  • పెద్దాపురం- 1
  • ప్రత్తిపాడు ప్రాజెక్టు -1

అంగన్వాడీ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీలు

  • కాకినాడ Urban లో 5,
  • కాకినాడ Rural లో 4,
  • తాళ్లరేవు 4,
  • పిఠాపురం 6,
  • తుని 4,
  • జగ్గంపేట 3

చొప్పున మొత్తం 26 assistant posts లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆయా ICDS project కార్యాలయాల్లో ఈ నెల 22వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Flash...   నెలకి లక్ష పైనే జీతం.. ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్ LDC ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..