ITI డిప్లొమా తో DRDO లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

ITI డిప్లొమా తో DRDO లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

DRDO Recruitment Notification 2024: Vacancies in Defense Research and Development Organization (DRDO) లో ఖాళీలు

Details of Posts:

1.Graduate Apprentice: 15 Posts

2.Technician (Diploma) Apprentice: 10 Posts

3.Trade (ITI) Apprentice: 65 Posts

Graduate Apprentice : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత trade/subject degree. డిగ్రీని కలిగి ఉండాలి.

Technician (Diploma) : అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/డిసిప్లైన్ trade/discipline లో Diploma I కలిగి ఉండాలి.

Trade (ITI) Apprentice : అభ్యర్థులు సంబంధిత ITI certificate in relevant trade కలిగి ఉండాలి.

Stipend : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం స్టైపెండ్ ఇవ్వబడుతుంది.

  • Graduate Apprentice: నెలకు రూ 9000/-
  • Technician (Diploma): రూ. 8000/-
  • Trade (ITI) Apprentice: నెలకు రూ 7000/-

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పూర్తి చేసిన ఫారమ్ను సంబంధిత పత్రాలతో పాటు Director, Advanced System Laboratory (ASL), కంచన్ బాగ్, PO, హైదరాబాద్-500058 చిరునామాకు పంపాలి.

Website : https://drdo.gov.in

Flash...   LIC Recruitment 2023 : Apply Online For 1049 Jobs