AP DSC 2024 కి అప్లై చేసారా..అధికారిక లింక్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే?

AP DSC 2024 కి అప్లై చేసారా..అధికారిక లింక్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే?

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.

ఇటీవల జరిగిన ఏపీ మంత్రి మండలి ఆమోదించిన మేరకు DSC notification విడుదలైంది. ఈ మేరకు Education Minister మంత్రి బొత్స సత్యనారాయణ notification విడుదల చేశారు. మొత్తం 6,100 teacher posts ల భర్తీకి AP government notification విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి DSC ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు.ఈ DSC notification లో 2,280 SGT, 2,299 School Assistant posts ఉన్నాయి.

AP government 6100 teacher posts భర్తీకి notification విడుదల చేసింది. ఈ మేరకు Education Minister మంత్రి బొత్స సత్యనారాయణ notification విడుదల చేశారు. DSC కి ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. March 5 నుంచి Hall Ticket download చేసుకోవచ్చు. March 15 నుంచి 30 వరకు two sessions లో DSC exams జరగనున్నాయి. ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేస్తారు. April 1వ తేదీ వరకు key పై అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత April 2వ తేదీన తుది key ని విడుదల చేయనున్నారు. చివరగా .April 7న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అదేవిధంగా ఈ నెల 8 నుంచి Tet ప్రక్రియ ప్రారంభం కానుంది. Tet exams ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. AP Tet exams two sessions లో నిర్వహించబడతాయి. ప్రాథమిక key March 10న విడుదల కానుంది. key పై అభ్యంతరాల స్వీకరణకు 11వ తేదీ వరకు గడువు ఉంది. March 13న final key విడుదల.. Tet తుది ఫలితాలు March 14న వెల్లడికానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు official website https://apdsc.apcfss.in/ తనిఖీ చేయవచ్చు.

Flash...   నెలకి లక్ష పైనే జీతం తో తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…