రైల్వేలో TC ఉద్యోగం ఎలా పొందాలి?..విద్యార్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలు మీకోసం

రైల్వేలో TC ఉద్యోగం ఎలా పొందాలి?..విద్యార్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలు మీకోసం

భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం పొందాలని చాలా మంది కోరుకుంటారు. ఈ ఉద్యోగం ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలలో ఒకటి.

ఈ job కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి త్వరలో శుభవార్త రానుంది. భారతీయ రైల్వేలో TC కావాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి తప్పనిసరిగా వివరాలను అందించాలి. దీనితో పాటు పత్రాలను జతచేసి ఫీజు చెల్లించాలి. ఈ పోస్టుల కుprepare అవుతున్న అభ్యర్థులు కింద ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.

రైల్వే TC ఉద్యోగం పొందడానికి విద్యా అర్హత

అభ్యర్థి ఏదైనా రాష్ట్రం లేదా Central Board. నుండి Science, Commerce లేదా Arts Stream తో 12వ తరగతి లేదా Intermediate ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి

అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. OBC, SC/STలకు గరిష్ట వయస్సు సడలింపు 3- 5 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 500 చెల్లించాలి. ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన మహిళా అభ్యర్థులు రూ.250 మాత్రమే చెల్లించాలి. CBTకి హాజరైన తర్వాత పూర్తి వాపసు ఇవ్వబడుతుంది.

TC ఉద్యోగం ఇలా వస్తుంది

భారతీయ రైల్వేలలో టిక్కెట్ కలెక్టర్ పదవికి ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • Computer ఆధారిత పరీక్ష (CBT)
  • Physical Efficiency Tes (PET)
  • వైద్య పరీక్ష, DV
Flash...   TS DSC Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త .. 11,062 పోస్టులతో DSC నోటిఫికేషన్ విడుదల