IIT: ఐఐటీ హైదరాబాద్‌ – జేఆర్‌ఎఫ్‌ పోస్టులు . జీతం నెలకి Rs. 31,000/-

IIT: ఐఐటీ హైదరాబాద్‌ – జేఆర్‌ఎఫ్‌ పోస్టులు . జీతం నెలకి Rs. 31,000/-

IIT HYDERABAD RECRUITMENT 2024:

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ – తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Complete Details:

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)

Eligibility: M.Tech/ME డిగ్రీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత.

Salary : నెలకు రూ. 31,000

దరఖాస్తులను పంపాల్సిన ఈ-మెయిల్: ramkarn@che.iith.ac.in

Last Date for apply: 05-02-2024

IIT: ఐఐటీ హైదరాబాద్‌ – రిసెర్చ్‌ అసోసియేట్‌ -I పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ – తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

రీసెర్చ్ అసోసియేట్ -I: 01 పోస్ట్

అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ జియో టెక్నికల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ లేదా పీహెచ్‌డీలో ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ. 58,000

దరఖాస్తులను పంపాల్సిన ఈ-మెయిల్: roshan@ce.iith.ac.in

దరఖాస్తు చివరి తేదీ: 05-02-2024

Flash...   నెలకి లక్ష అరవై వేల జీతం తో మెట్రో కోచి రైల్ లో ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి