Posted inJOBS IIT:నెలకి 56 వేలు జీతం తో ఐఐటీ కాన్పుర్‌లో ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టులు Posted by By Sunil February 2, 2024 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Details as bellow:ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 02 పోస్ట్లువిద్యార్హత: పీహెచ్‌డీ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం.జీతం: నెలకు రూ.56,000.దరఖాస్తులను పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: pala@iitk.ac.inLast Date for applications: 05-02-2024. Flash... ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… Sunil View All Posts Post navigation Previous Post IIT: ఐఐటీ హైదరాబాద్ – జేఆర్ఎఫ్ పోస్టులు . జీతం నెలకి Rs. 31,000/-Next PostLear a Word A Day February 2024 Words list