ఇంటర్ అర్హత .. ప్రారంభ వేతనం రు. 21,000 నావిక్ పోస్టులు. పూర్తి వివరాలు ఇవే..

ఇంటర్ అర్హత .. ప్రారంభ వేతనం రు. 21,000 నావిక్ పోస్టులు. పూర్తి వివరాలు ఇవే..

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT)-02/ 2024 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Notification Details:

నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

ప్రాంతం/ మండలాల వారీగా ఖాళీలు:

  • North – 79;
  • West – 66;
  • North East – 68;
  • East – 33;
  • North West – 12,
  • Andaman and Nicobar – 03.

Eligibility: నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 22 సంవత్సరాలు అంటే అభ్యర్థులు 01-09-2002 నుండి 31-08-2006 మధ్య జన్మించి ఉండాలి.

Starting Salary: నెలకు రూ.21700.

ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్స్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

పరీక్ష ఫీజు: రూ.300 (SC, ST అభ్యర్థులకు మినహాయింపు).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు…

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-02-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-02-2024.

పరీక్ష తేదీలు/ ఇ-అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్:

  • దశ-I: ఏప్రిల్ 2024.
  • దశ-II: మే 2024.
  • దశ-III: అక్టోబర్ 2024.

Detailed Notification pdf

Flash...   Recruitment Notification for Staff Nurses (part time basis) at APSWREIS