Posted inBEL RECRUITMENT JOBS నెలకి 82 వేలు జీతం తో BEL లో ఉద్యోగాలు.. టెన్త్ లేదా ITI పాస్ అయి ఉంటె చాలు. Posted by By Sunil February 24, 2024 హర్యానాలోని పంచకులలోని Bharat Electronics Limited (BEL) శాశ్వత ప్రాతిపదికనTechnician పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.వివరాలు:Technician ‘C’ : 14 PostsTrades: Electronic Mechanic, Electrical, Fitter, Draftsman.అర్హత: సంబంధిత ట్రేడ్‌లో SSLC, ITI ఉత్తీర్ణులై ఉండాలి.జీతం: నెలకు రూ.21,500 నుంచి రూ.82,000.వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన మొదలైన వాటి ఆధారంగా.దరఖాస్తు రుసుము: జనరల్/ OBC/ EWS కేటగిరీకి రూ.250. SC/ST/PWD/Ex Servicemen అభ్యర్థులకు మినహాయింపు ఉంది.Online దరఖాస్తుకు చివరి తేదీ: 13-03-2024.More info @ www.bel-india.in Flash... పదవ తరగతి తో SAIL లో 314 ఉద్యోగాలు . ఇలా అప్లై చేయండి.. Sunil View All Posts Post navigation Previous Post మంచి వేతనం తో రాత పరీక్ష లేకుండానే రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు..Next Postరిలయన్స్ నుంచి ‘హనూమాన్’ BharatGPT