Lap tops:రూ. 30 వేల కంటే తక్కువ ధరకే కంపెనీ ల్యాప్ టాప్స్ ఇవే..

Lap tops:రూ. 30 వేల కంటే తక్కువ ధరకే కంపెనీ ల్యాప్ టాప్స్ ఇవే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పెరుగుతోంది. ఏ పని అయినా computer laptop ద్వారానే జరుగుతుంది. ఈ సమయంలో చాలా laptop company లు తమ ధరలను కూడా పెంచాయి.

ఈ సమయంలో మధ్యతరగతి ప్రజలకు laptop కొనడం కష్టంగా మారింది. అలాంటి వారికి ఇది ఎప్పుడూ ఒక అవకాశం అని చెప్పొచ్చు. Company laptop లను రూ.30 వేల లోపు మాత్రమే అందిస్తోంది. ఇప్పుడు తెలుసుకుందాం.

Asus Vivo 15:

ఈ laptop ను Amazon లో కేవలం రూ: 27,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్ Intel Celeron N4020 processor, 15.6 అంగుళాల inch display, 11 Home, integrated Intel UHD graphics.

Lenovo Ideapad 1:

మీరు ఈ laptop ను Amazonలో కొనుగోలు చేస్తే, మీరు దీన్ని రూ: 27,990కి పొందవచ్చు. ఇది Amd Ryzen 3 7320U processor , Windows 11 multi features కలిగి ఉంది.

Hp Laptop 15:

ఈ laptop ను amazon నుండి రూ: 26,390కి కొనుగోలు చేయవచ్చు. Intel Core Celeron Processor 512Gb Ssd Storage, 8Gb Ddr4 Ram, Windows 11 వంటి ఫీచర్లతో ఈ laptop రాబోతోంది.

Zebronics Nbc 1S Core 13:

ప్రస్తుతం, ఈ laptop ను amazon నుండి రూ: 27,990కి కొనుగోలు చేయవచ్చు. ఇది 15.6-అంగుళాల display , intelcore I3 ప్రాసెసర్ మరియు 65W type –c charger ని కలిగి ఉంది.

Flash...   Infinix Inbook Y2 Plus: తక్కువ ధరకే సూపర్‌ ల్యాప్‌టాప్‌ రిలీజ్‌ చేసిన ఇన్ఫినిక్స్‌.. ఫీచర్స్‌ తెలిస్తే షాకవుతారంతే..!